** TELUGU LYRICS **
ఇలపై ప్రభు యేసు - ఇమ్మానుయేలై జన్మించె (2)
హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె – మనకోసం (2)
హల్లెలూయా మహిమ రాజు - లోకానికి వెలుగాయె – మనకోసం (2)
1. ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి
ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి (2)
ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి (2)
ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి (2)
ఆ క్రీస్తు ప్రేమతోనే - మన బ్రతుకులు పండాలి (2)
ఆ దైవ సుతుని నీడ - మన గమ్యం కావాలి (2)
ఆ ప్రేమ మధురిమలే - మనమంతా చాటాలి (2)
||హల్లెలూయా||
2. లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు
వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు (2)
నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న (2)
ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి (2)
వ్యాధి భాదలయందు - శోధనలకు భయపడకు (2)
నమ్మికతో ప్రార్ధించిన - యే కొదువయు లేదన్న (2)
ఆ నిరీక్షణతోనే - పరమ పురికి చేరాలి (2)
||హల్లెలూయా||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------