** TELUGU LYRICS **
జ్ఞాను లారాధించిరి యేసు ప్రభునిఁ బూని పాపులఁ బ్రోవ మెనిఁ
దాల్చిన తరి
దాల్చిన తరి
||జ్ఞాను||
1. చాల కాలము నుండి మేలు వార్త నాసక్తి నాలకించి నక్షత్ర కాల
చిహ్నముఁ గూడి మేలు మేలని మ మ్మేలు వాఁడని మంచి
బోళము సాంబ్రాణి వేసి
||జ్ఞాను||
2. దూర మనక యాత్ర భార మనక బయలు దేరి సంతోషముతోఁ జేరి
మేలిమి బం గార మిచ్చిరి మన సార మెచ్చిరి జో హారు జోహారటంచు
||జ్ఞాను||
3. ఈ దివసంబున బేత్లెహేమను నూర యూదుల రాజుగాఁ
బాదుకొన్నయేసు నాధ స్వామిని స మ్మోద మిమ్మని య
య్యూదజనుల మధ్య

4. ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి
మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ
జేర్చి
4. ఈ సమయము మన మా సమయంబుగఁ జేసి స్తుతింపను జేరితి
మిచ్చోట భాసురంబగు శ్రీ యేసు నాధుని హృద యాసనంబునఁ
జేర్చి
||జ్ఞాను||
** ENGLISH LYRICS **
Gnaanu Laaraadhinchiri Yaesu Prabhuni Booni Paapula Brova Menin
Daalchina Thari
||Gnaanu||
1. Chaala Kaalamu Nundi Maelu Vaartha Naasakthi Naalakinchi Nakshathra Kaala
Chihnamu Goodi Maelu Maelani Mam-maeluvani Manchi
Bolamu Saambraani Vaesi
||Gnaanu||
2. Dhoora Manaka Yaathra Bhaara Manaka Bayalu Dheri Santhoshamutho Chaeri
Maelimi Bangaara Micchiri Mana Saara Mecchiri Jo-haaru Johaaratanchu
||Gnaanu||
3. Ee Dhivasambuna Baethlehamaanu Noora Yoodula Raajugaa
Baadhukonnayaesu Naadha Swaamini Sam-moda Mimmani Ya-
yyoodhajanula Madhya
||Gnaanu||
4. Ee Samayamu Mana Maasamayambugaa Chaesi Sthuthimpanu Chaerithi-
Micchota Bhaasurambagu Shree Yaesu Naadhuni Hrudha-yaasanambuna
Chaerchi
||Gnaanu||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------