** TELUGU LYRICS **
1. గతకాలములయందు ఘనసహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె
నిత్యఁడౌ ప్రభువా
యెన్నేండ్లకైన అతిగా వీచినగాడ్పు లందు దుర్గంబీవై నిత్మాంత గృహమీవె
నిత్యఁడౌ ప్రభువా
||గత||
2. నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము
భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా
నొప్పు ప్రభువా ఘన దేవా
2. నీ సింహాసన ఛాయ లో సురక్షితముగ వాసము సేయుదము
భవ్యగుణతేజా నీ సుబాహువేచాలు నిశ్చయ సురక్షా వాసముఁగా
నొప్పు ప్రభువా ఘన దేవా
||గత||
3. నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత
ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు
మేము
3. నగముల్ వరుసనిలిచి నగధరనిర్మాణ మగుటకు మున్నేయ నంత
ప్రభు నీవు అగణితవత్సరము నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు
మేము
||గత||
4. వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము
సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము
సుమియవ్వి
4. వేయి యుగములు నీకు దెసగతించిన యొక్క సాయంత్ర సద్రుశము
సవిత్రుడురు శో భాయుతముగ లే వక ముందు రాత్రిలో ప్రహరము
సుమియవ్వి
||గత||
5. గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ
మీవె నిత్యుడౌ ప్రభువా
5. గతకాలములయందు ఘన సహాయుడ దేవా హితనిరీక్షణ నీవే
యేన్నేండ్లకైన క్షితిజీవితాంతము గతిగానుండుము దేవా నితాంత గృహ
మీవె నిత్యుడౌ ప్రభువా
||గత||
** ENGLISH LYRICS **
1. Gathakaalamulayandhu Ghana Sahaayuda Dheva Hithanireekshana Neevae
Yennaendlakaina Athigaa Veeshinagaadpu Landhu Dhurgambeevai Nithmaantha Gruhameeve
Nithyandau Prabhuvaa
||Gatha||
2. Nee Simhaasana Chaaya Lo Surakshithamuga Vaasamu Saeyudhamu
Bhavyagunathaēja Nee Subaahuvaechaalu Nishchaya Suraksha Vaasamugaa
Noppu Prabhuvaa Ghana Dhaeva
||Gatha||
3. Nagamul Varusanilichi Nagadharanirmaana Magutaku Munnaeya Nantha
Prabhu Neevu Aganithavathsaramu Neevae Maa Bhagavanthudavu Ninnu Pranuthinthu
Maemu
||Gatha||
4. Vaeyi Yugamulu Neeku Dhesagathinchina Yokkha Saayanndhra Sadrushamu
Savithruduru Sho Bhayuthamuga Lae Vaka Mundhu Raathrilo Praharamu
Sumiyavvi
||Gatha||
5. Gathakaalamulayandhu Ghana Sahaayuda Dheva Hithanireekshana Neevae
Yaennaendlakaina Kshithijeevithaanthamu Gathigaanundhumu Dheva Nithaantha Gruha
Meeve Nithyudau Prabhuvaa
||Gatha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------