- కె.విల్సన్
- Scale : D
గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసుకొని
వేలాది దూతలతో భువికి వేగమే రానుండె - వేగమే రానుండె
1. పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
ధరసంఘ - వధువునకై (2)
తరలెను వరుడదిగో(2) ||గగనము||
2. మొదటిగను గొర్రెగను - ముదమారగ వచ్చెను
కొదమ సింహపురీతి - కదలెను - గర్జనతో ||గగనము||
3. కనిపెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
ప్రధమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము||
CHORDS
D Bm A7
గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసుకొని
F#m G A7 D A7 D
వేలాది దూతలతో భువికి వేగమే రానుండె - వేగమే రానుండె
D G A7 D
1. పరలోక పెద్దలతో - పరివారముతో కదలి
Em D
ధరసంఘ - వధువునకై (2)
G A7 D
తరలెను వరుడదిగో(2) ||గగనము||
2. మొదటిగను గొర్రెగను - ముదమారగ వచ్చెను
కొదమ సింహపురీతి - కదలెను - గర్జనతో ||గగనము||
3. కనిపెట్టు భక్తాళి - కనురెప్పలో మారెదరు
ప్రధమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము||