** TELUGU LYRICS **
ఎంతో దుఃఖముఁ బొందితివా నాకొర కెంతో దుఃఖము పొంది తివా
యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు
ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా
యెంతో దుఃఖము నీకు ఎంతో చింతయు నీకు ఎంతో దిగులయ్యా నాకు
ఆ పొంతి పిలాతు యూ దులు నీకుఁ బెట్టిన శ్రమలను దలపోయఁ గా
||ఎంతో||
1. వచ్చిరి యూదులు ముచ్చట లాడుచు నెచ్చట వాఁడనుచు నిన్ను
మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా
మచ్చరముతో వారి యిచ్చ వచ్చినట్లు కొట్టి దూషించినారా
||ఎంతో||
2. సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు
పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను
2. సుందరమగు దేహ మందున దెబ్బలు గ్రంధులు గట్టినవా నీవు
పొందిన బాధ నా డెందము తలఁపనా నందములే దాయెను
||ఎంతో||
3. కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు
పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము
3. కొట్టుకొట్టుమని తిట్టికేల్ దట్టిని న్నట్టిట్టు నెట్టుచును వారు
పెట్టుశ్రమలు తుద మట్టున కోర్చియుఁ బెట్టితివా ప్రాణము
||ఎంతో||
4. నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి
నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ
జూపినావా
4. నెపముఁ బెట్టుచుఁ దిట్టి యపహసించుచు యూద చపలులు గొట్టి
నారా నా యపరాధములకు నా పదలను బొంది నీ కృప నాకుఁ
జూపినావా
||ఎంతో||
5. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా
యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా
5. చక్కని నా యేసు మిక్కిలి బాధ నీ కెక్కువ గలిగె నయ్యా ఆహా
యొక్క దుష్టుఁడీటె ప్రక్కను గ్రుచ్చి తన యక్కస దీర్చుకొనెనా
||ఎంతో||
6. అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ
డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా
6. అన్నదమ్ములైన అక్క సెల్లెం డ్రైనఁ కన్న పిత్రాదు లైన నన్ను ఎన్నఁ
డైన బ్రేమించలే రైరి నా యన్నా ప్రేమించినావా
||ఎంతో||
** ENGLISH LYRICS **
Entho Dhukhamu Pondhithiva Naakora Kentho Dhukhamu Pondhi Thiva
Yentho Dhukhamu Neeku Entho Chinthayu Neeku Entho Dhigulayyaa Naaku
Aa Ponthi Pilaathu Yoodhulu Neeku Bettina Shramalanu Dhalapoya Gaa
||Entho||
1. Vacchiri Yoodhulu Mucshata Laaduchu Necshata Vaadanuchu Ninnu
Macsharamutho Vaari Icsha Vacchinatlu Kotti Dhooshinchinaaraa
||Entho||
2. Sundharamagu Dehamandhuna Debbalu Grandhulu Gattinavaa Neevu
Pondhina Baadha Naa Dhendhamu Thalapanaa Nandhamule Dhaayenu
||Entho||
3. Kottukottumani Thittikel Dhattini Nnattittu Nettuchunu Vaaru
Pettushramalu Thudha Mattuna Korchiyu Pettithivaa Praanamu
||Entho||
4. Nepamu Bettuchu Thitti Apahasinchuchu Yoodha Chapalulu Gotti
Naaraa Naa Aparadhamulaku Naapadhalanu Bondhi Nee Krupa Naaku
Joopinaavaa
||Entho||
5. Chakkani Naa Yesu Mikkili Baadha Nee Kekkuva Galige Nayyaa Aahaa
Yokka Dhustudeete Prakkanu Grucshi Thana Yakkasa Dheerchukonenaa
||Entho||
6. Annadhammulaina Akka Sellem Draina Kanna Pithraadhu Laina Nannu Enna
Daina Preminchale Rairi Naa Yannaa Preminchinaavaa
||Entho||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------