** TELUGU LYRICS **
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
నీ జనన మెంత దయనీయమో
తలచుకుంటె నా గుండె తడబడి
కరిగి కరిగి నీరగుచున్నది
1. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2)
ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2)
||ఎంత||
2. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2)
దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2)
||ఎంత||
3. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)
పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)
||ఎంత||
** ENGLISH LYRICS **
Entha Deenathi Deenamo O Yesayyaa (2)
Nee Janana Mentha Dayaneeyamo
Thalachukunte Naa Gunde Thadabadi
Karigi Karigi Neeraguchunnadhi
1. Nee Srushtilo Ee Lokame Neevu Maaku Icshina Sathramayyaa (2)
Aa Sathramulo O Yesayyaa Neeku Sthalame Dorakaledhayyaa (2)
||Entha||
2. Nindu Choolalu Mariyamma Thalli Naduvaleka Sudivadi Poyeenayyaa (2)
Dhikkuthochaka O Yesayyaa Pashuvulapaakalo Prasavinchenayyaa (2)
||Entha||
3. Challagaalilo Chaatu Leka Nalumoolalaa Chaliputthenayyaa (2)
Pasikanduvai O Yesayyaa Thalli Odilo Odhiginaavayyaa (2)
||Entha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------