407) ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ

** TELUGU LYRICS **

    ఎందుకు మఱచితివి యేసుని ప్రేమ ఎందుకు మఱచితివి ఎందుకు
    మఱచితివి పొందితివి నిందలు సుందర మగునట్టి సుఖమైన ప్రభు
    ప్రేమ
    ||ఎందుకు||

1.  దేవగ్రంథము నీవు చదువలేదా భావమున దానిఁ గైకొనలేదా సేవక
    వృత్తులు సేయక పోతివి చావరాని చావు సంపాదించితి వయ్యో
    ||ఎందుకు||

2.  చిందెను రక్తము సిలువపైనిఁ పొందెను గష్టము మేకుల పోట్ల
    నెంద ఱెందఱు కల్వ రీమెట్టపై నతని నిందించి చంపిరి నిర్దయులై
    యకటా
    ||ఎందుకు||

3.  పాపేచ్ఛలోనుండి మరలి వాని శ్రీ పాదములు బట్టుము ప్రార్థించుము
    కాపాడుటకు దయతోఁ గనిపెట్టి యున్నాఁడు పాపి నీ విభుఁడైన
    ప్రభు మార్గమునఁ బొమ్ము
    ||ఎందుకు||

** ENGLISH LYRICS **

Enduku Marachithivi Yesuni Prema Enduku Marachithivi Enduku
Marachithivi Pondhithivi Nindhalu Sundhara Magunatti Sukhamaina Prabhu
Prema
||Enduku||

1. Devagranthamu Neevu Chaduvaledhaa Bhaavamuna Dhaani Gaikonaledhaa Sevaka
Vrutthulu Seyaka Pothivi Chaavaraani Chaavu Sampaadhinchithi Vayyo
||Enduku||

2. Chindhenu Rakthamu Siluvapaini Pondhenu Gashtamu Mekula Potla
Nendha Rendharu Kalvaree Mettapai Nathani Nindhinchi Champiri Nirdhayulai
Yakataa
||Enduku||

3. Paapechhalo Nundi Marali Vaani Shree Paadhamulu Battumu Praarthinchumu
Kaapaadutaku Dayatho Ganipetti Unnaadu Paapi Nee Vibhudaina
Prabhu Maargamuna Bommu
||Enduku||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------