335) ఈయన మాట వినుడి నేడు

** TELUGU LYRICS **

    ఈయన మాట వినుడి - నేడు - ఈయనే నా ప్రియ కుమారుడు

1.  ఈయనే నా ప్రియ కుమారుడు - శాపముతీర్చెడు పాపరహితుడు
    దైవకుమారుండీయనే

2.  ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండనను
    దహించబడుదు రెల్లప్పుడు

3.  మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్ప
    మహాసైన్యము లేచెను

4.  పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనము
    విధేయులై వికసింతుము

5.  దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడై
    రిక్తుడుగ మరణించెను

6.  పరమందునుండు వారిలోగాని - భూమి యందును - భూమిక్రిందైన
    పూజనీయుడీయనే

7.  సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావము
    నిత్యము కల్గును గాక

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------