** TELUGU LYRICS **
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది (2)
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా (2)
ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న
క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా (2)
గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు (2)
సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు (2)
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న(2)
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా(2)
పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు (2)
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న(2)
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా(2)
||ఈ జీవితమన్నది||
ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి
నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు (2)
తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై
దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు |(2)
ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న (2)
కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా (2)

** ENGLISH LYRICS **
Ee Jeevithamannadhi Kshanakalamainadhi
Paralokamlonidhi Shaashvathamainadhi (2)
Aasthulu Enni Unna Anthasthulu Enni Unna
Kreestu Leni Ee Jeevitham Ee Lokamlo Sunnaa (2)
Goppa Pranaalikaa Naakai Siddhamu Chesi
Thalli Garbhamlo Roopinchavu (2)
1. Srushtanthatini Nee Notimaata Dwaara Chesavu
Parishuddhamaina Chethulatho Nannu Chekkaavu (2)
Ee Srushtipai Unna Premakante Naapai Unna (2)
Kaluvaari Siluvapai Praanam Petti Kanuparchavayyaa (2)
||Ee Jeevithamannadhi||
2. Unnathamaina Sthithini Naakai Neevu Siddhamu Chesi
Nee Vaakyamunu Prakatinchutaku Nannu Erparichaavu (2)
Thappipoyina Nannu Neevu Rakshinchutakai
Deenunigaa Ee Bhuvipai Neevu Janminchaavu (2)
Ee Srushtipai Unna Premakante Naapai Unna (2)
Kaluvaari Siluvapai Praanam Petti Kanuparchavayyaa (2)
||Ee Jeevithamannadhi||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------