** TELUGU LYRICS **
దినములు చెడ్డవిగా అజ్ఞానము విడిచెదవా
జ్ఞానముతో బ్రతికెదవా క్రీస్తు సాక్షగా నిలిచెదవా (2)
మేలుకో ఓ. సోదరా మేలుకో ఓ. సోదరీ (2)
పనులకు సమయము వున్నా
క్రీస్తు సేవకు సమయము లేదా (2)
ప్రయాస పడుటకు సమయము నీకున్నా
ప్రార్థించుటకు సమయము లేదా (2)
ప్రశ్నించుకో ఓ సోదరా పరీక్షించుకో ఓ సోదరీ
అన్ని వినుటకు సమయము వున్నా
యేసు మాటకు సమయము లేదా (2)
మందితో గడిపే సమయము నీకున్నా
మందిరమునకు సమయము లేదా (2)

-----------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Chitthame Chalunaya (నీ చిత్తమే చాలునయా)
-----------------------------------------------------------------------------------