** TELUGU LYRICS **
దేవా నీ యావరణం మాకెంతో శ్రేయస్కరం
ఒక ఘడియ యిచ్చట గడుపుట మేలు వేయిదినములకంటెను (2)
||దేవా||
ఒక ఘడియ యిచ్చట గడుపుట మేలు వేయిదినములకంటెను (2)
||దేవా||
1. అద్భుత కార్యములు ఆ.. జరిగించు దేవుడవు ఆ..
ఘనవారసకుని మహిమలు పొగడ ఆత్మలో నిలుపుమయా
ఆత్మతొ సత్యముతో ఆరాధించగ మనస్సుతో
అల్ఫా ఒమేఘయు ఆత్మరూపుడవు ఆనందించగ నీ మదిలో
||దేవా||
2. పరిశుద్ధ సన్నీధిలొ ఆ.. పరిశుద్ధాత్ముని నీడలొ ఆ..
పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం
మా దేహమే ఆలయం - కావాలి మీకే నిలయం
ప్రాణప్రియుడవు - పదముల జేరి ప్రాణార్పణము జేతును
||దేవా||
3. అత్యంత పరిశుద్ధమౌ ఆ.. నీదు గుడారమున ఆ..
నివసించుటకు యోగ్యత నొసగి మమ్ము హెచ్చించితివి నీ దయన్
జుంటిధారల కన్నను - తేనే మధురిమలకన్నను
శ్రేష్టమౌ నీదు వాక్కుల చేత - మమ్ము తృప్తీ పరచుము
||దేవా||
** ENGLISH LYRICS **
Deva Nee Yavaranam Maakentho Shreyaskaram
Oka Ghadiya Icchata Gaduputa Melu Veyidinamulakantenu (2)
||Deva||
1. Adbhutha Kaaryamulu Aa.. Jariginchu Devudavu Aa..
Ghanavaarasakuni Mahimalu Pogada Aathmalo Nilupumayaa
Aathmatho Sathyamutho Aaraadhinchaga Manassutho
Alpha Omegayu Aathmaroopudavu Aanandhinchaga Nee Madhilo
||Deva||
2. Parishuddha Sannidhilo Aa.. Parishuddhaathmuni Needalo Aa..
Paripoorna Hrudayamutho Parivarthanamutho Prabhune Prasthuthinchedham
Maa Dehame Aalayam - Kaavaali Meeke Nilayam
Praanapriyudavu - Padhamula Jeri Praanaarpanamu Jethunu
||Deva||
3. Athyantha Parishuddhamau Aa.. Needu Gudaaramuna Aa..
Nivasinchutaku Yogyatha Nosagi Mammu Hechchinchithivi Nee Dhayan
Juntidhaarala Kannanu - Thene Madhurimalakannanu
Shreshtamau Needu Vaakkula Chetha - Mammu Thrupthi Parachumu
||Deva||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------