1184) దేవ నీ నామం ఎంతో బలమైనది

** TELUGU LYRICS **

దేవ నీ నామం - ఎంతో బలమైనది
దేవ నీ నామం - ఎంతో ఘనమైనది (2)

యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే
యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే (2)
యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే
యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే 
||దేవ||

యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే
యేసయ్య నీ నామం - నాకు రక్షణయే (2)
ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే
నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments