** TELUGU LYRICS **
దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా
దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా
దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా
||దేవ||
1. ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు
కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు
దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2)
1. ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు
కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు
దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2)
||దేవ||
2. మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ
బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం
ఆయురారోగ్యాలు స్వామి
కరుణ చిందే ఈ దినం (2)
||దేవ||
** ENGLISH LYRICS **
Deva Devuni Sannidhi - Mendugaa Mee Kaankeelaa
Dandigaa Arpinchudi - Deevenalu Sama Koodagaa
||Deva||
1. Udhayakaala Prashanthathaa - Sandhya Velugulu Shobhalu
Kusuma Phalamula Sampadhaa - Visaru Challani Gaalulu
Dhaiva Premanu Chaaluchundu Saatileni Eevulu (2)
||Deva||
2. Manchi Nenche Gnaanamu - Paapa Manachche Maargama
Brathuku Baatalo Jeevanam - Prabhuni Thalache Maanasam
Aayuraarogyaalu Swaami
Karuna Chindhe Ee Dhinam (2)
||Deva||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------