1291) దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో

** TELUGU LYRICS **    

    దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి
    యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ
    డిలలో 
    ||దేశ||

1.  దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు
    మనసుతో నాశతో సేవించుడి
    ||దేశ||

2.  నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ
    చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు
    ||దేశ||

3.  వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు
    వినయ విధము లేక మేలు లేదు
    ||దేశ||

4.  ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు
    ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో
    ||దేశ||

5.  ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని
    భువిని సేలు రాజు యేసుఁడే
    ||దేశ||

** ENGLISH LYRICS **

Desha Seva Jesi Deva Dasulai Vardhillu Dilalo Mosamaargamulanu Veedi
Yesuni Nija Daasulagudi Dhosamulanu Veedi Deva Dasulai Vardhillu
Dilalo
||Desha||

1. Desha Bandhuvu Yesuve Mana Desha Rakshaku Dayane Deshamantha Yesu
Manasutho Naashatho Sevinchudi
||Desha||

2. Neethi Nyayambulu Galigiyu Nishthalandhu Melagiyu Nithya Prema
Choopi Yesu Nishtha Leka Melu Ledhu
||Desha||

3. Vinaya Shakthi Nenthagaa Vivarinchina Bodhinchina Vishwa Vibhundau Yesu
Vinaya Vidhamu Leka Melu Ledhu
||Desha||

4. Prema Galagi Parama Sathya Prema Seva Cheyudi Prema Moorthi Yesu Kreesthu
Premalalo Vardhillu Dilalo
||Desha||

5. Aasethu Himachala Paryanthamun Diganthamu Ekamuganu Divini
Bhuvini Selu Raaju Yesude
||Desha||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------