** TELUGU LYRICS **
దాసుల ప్రార్థన దప్పక యెసఁగెడు యేసు నాయకుఁడై మా వేల్పు
దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట
||దాసుల||
దోసములు సేయు దుర్జనుఁడైనను దోసి లొగ్గఁ బర వాసి జేయునఁట
||దాసుల||
1. జన రహిత స్థల మున జని వేఁడెడి మనుజుల ప్రార్థన వినుచుండున్
తన పాదము న మ్మిన సాధూత్తమ జనులను జూచిన సంతస
మిడునఁట
||దాసుల||
2. మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్
హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల
కోర్కె లిచ్చునట
2. మది విశ్వాసము గూడిన ప్రార్థన సదయత వినుటకుఁ జెవు లొగ్గున్
హృదయము కనుఁగొని యుచిత సమయమున గుదురుగ భక్తుల
కోర్కె లిచ్చునట
||దాసుల||
3. ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్
వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత
రక్షణు(డట
3. ముదమున నిద్దరు ముగ్గురు నొకచోఁ బదిలముగాఁ దనుఁ బ్రార్ధింపన్
వదలక దానట వచ్చి యుందు నని మృదువుగఁ బలికిన కృత
రక్షణు(డట
||దాసుల||
** ENGLISH LYRICS **
Dasula Prarthana Dappaka Esagedu Yesu Nayakudai Maa Velpu
Dosamulu Seyu Durjanudainanu Dhosi Logga Para Vaasi Jeyunata
||Dasula||
1. Jana Rahitha Sthalamuna Jani Vededi Manujula Prarthana Vinuchundun
Thana Paadhamu Nammina Saadhooththama Janulanu Joochina Santhasa Midunata
||Dasula||
2. Madhi Vishwasamu Goodina Prarthana Sadayatha Vinutaku Chevu Loggun
Hrudayamu Kanugoni Uchitha Samayamuna Guduruga Bhakthula Korke Lichchunata
||Dasula||
3. Mudhamuna Niddharu Mugguru Nokacho Padhilamugaa Thanu Prarthimpan
Vadhalaka Thaanata Vachchi Yundhu Nani Mrudhuvuga Balikina Krutha Rakshanudata
||Dasula||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------