906) చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును


** TELUGU LYRICS **

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును 
చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము 
నీవే నా ప్రాణము నీవే నాధ్యానము 
నీవే నాధ్యానము – నీవే నాధ్యానము

తండ్రి మాటను ధిక్కరించక – తలవంచిన ఇస్సాకు వోలె 
(విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము)  (2)
వినయముగల మనసివ్వుము - వినయముగల మనసివ్వుము 
||చిన్ని||

తల్లి మాటను దిక్కరించక – తలవంచిన సమూయేలు వోలె 
పరిచర్యను చేయుటకు – నీ స్వరమును నేవినుటకు (2)
నీ స్వరమును నేవినుటకు – నీ స్వరమును నేవినుటకు
||చిన్ని||

తల్లి ప్రేమకన్నా – తండ్రి ప్రేమ కన్నా – నీ ప్రేమ శ్రేష్టమైనది 
నీ ప్రేమలో నిలిచెదను – నీప్రేమలో సాగెదను 
నీ సాక్షిగా బ్రతికెదను
||చిన్ని||

** ENGLISH LYRICS **

Chinni manasuto ninnu aaraadhintunu 
Chinni biddanesayya sweekarinchumu
Neeve naa praanamu 
neve naa dhyaanamu 
neve naa dhyaanamu – neve naa dhyaanamu

Tandri maatanu dhikkarinchaka – Tala vanchina Isaaku vole
(Vidheyatanu nerpinchumu – Vinayamugala manasivvumu)  (2)
Vinayamugala manasivvumu – Vinayamugala manasivvumu 
||Chinni||

Talli maatanu dhikkarinchaka – Talavanchina Samuyeluvole 
Paricharyanu cheyutaku – Nee swaramunu nevinutaku (2)
Nee swaramunu nevinutaku – Nee swaramunu nevinutaku
||Chinni||

Talli premakanna – Tandri premakanna – Nee prema sreshtamainadi 
Neepremalo nilichedanu – Neepremalo saagedanu  (2)
Neesaakshiga bratikedanu
||Chinni||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments