907) చిన్నవారి ప్రియ యేసు రక్షకా

** TELUGU LYRICS **

1.  చిన్నవారి ప్రియ యేసు రక్షకా
    మాదు విన్నపంబు నాలకింపుమా

2.  మా ప్రవర్తనందు జక్కపర్చుము
    నీతి మార్గమందు నడువజేయుము.

3.  ఇంక పెక్కుమంది చిన్న బిడ్డలు
    నిన్ను నమ్మునట్లు దయజేయుము

4.  నిన్ను వెంబడించి యెల్లకాలము
    నీదు సముఖమందు సంతసింతుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments