** TELUGU LYRICS **
ఆహా ఆ అంత్యతీర్పు నందున యేసూ నీ రక్షకుడే
మహాభయంకరమో సింహంబుగా నుండు
మహాభయంకరమో సింహంబుగా నుండు
1. ఓ మానవుండ నీ గతి యేమౌనో తెలియునా
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?
||ఆహా||
2. లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన
ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును
2. లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన
ఏ కులజుడైన నాటికి తెర్పులో నిలచును
||ఆహా||
3. మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను
ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే
3. మృతులైన ఘనులు హీనులు యేసయ్య యెదుటను
ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే
||ఆహా||
4. గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి
గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును
4. గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో వారి
గ్రంథంబు బట్టబయలై పొందుదురు తీర్పును
||ఆహా||
5. నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు
మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి
5. నరులెల్ల క్రియలచొప్పున మరి తీర్పు పొందుదురు
మరణము మృతుల లోకము గురియౌను యగ్నికి
||ఆహా||
6. ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో
ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు
6. ఈనాడు నీవు కూడను యేసుని విడిచినచో
ఆనాడు నీవు కూడాను అందుండి ఏడ్చెదవు
||ఆహా||
** ENGLISH LYRICS **
Aaha Aa Anthya Theerpu Nandhuna Yesoo Nee Rakshakude
Mahaa Bhayamkaramo Simhambuga Nundu
1. O Maanavunda Nee Gathi Yemauno Teliyunaa
Yememi Cheyuchuntivo Thappinchukondhuvaa?
||Aaha||
2. Lokaalu Puttinappati Nundi Mruthulaina
Ye Kulajudaina Naatiki Theerpulo Nilachunu
||Aaha||
3. Mruthulaina Ghanulu Heenulu Yesayya Yedutanu
Prathivaaru Nilichiyunduru Brathikina Reethigane
||Aaha||
4. Grandhaalu Vippabadaga Grandhaalalo Vaari
Grandhambu Battabayalai Pondhuduru Theerpunu
||Aaha||
5. Narulella Kriyalachoppuna Mari Theerpu Pondhuduru
Maranamu Mruthula Lokamu Guriyounu Yagniki
||Aaha||
6. Eenaadu Neevu Koodanu Yesuni Vidichinacho
Aanaadu Neevu Koodanu Andhundi Edchedhavu
||Aaha||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------