** TELUGU LYRICS **
ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో
ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో (2)
(దేవా వందనం మా దేవా వందనం
స్తుతి వందనం మా రాజా వందనం) (2)
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో (2)
(దేవా వందనం మా దేవా వందనం
స్తుతి వందనం మా రాజా వందనం) (2)
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
1. స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా (2)
మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక (2)
నడిపింపజేయుమయ్యా నడిపింపజేయుమయ్యా (2)
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
||ఆనందమే||
2. స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా (2)
అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు (2)
జీవింపజేయుమయ్యా జీవింపజేయుమయ్యా (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
||ఆనందమే||
3. స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు (2)
నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు (2)
పయనింపజేయుమయ్యా పయనింపజేయుమయ్యా (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------