** TELUGU LYRICS **
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట -
ఆత్మానంద గీతమే పాడెదా (2)
||ఆనందమే||
1. సిలువలో నాకై - రక్తము కార్చేను
సింహాసనమునకై - నన్నును పిలచెను (2)
సింహపు కోరల నుండి - నను విడిపించెను (2)
||ఆనందమే||
2. విశ్వాసమును - కాపాడుకొనుచు
విజయుడైన యేసుని - ముఖమును చూచుచు (2)
విలువైన కిరీటము - పొందెద నిశ్చయమే (2)
||ఆనందమే||
3. నా మానసవీణను - మ్రోగించగా
నా మనోనేత్రములందు - కనిపించె ప్రభురూపమే (2)
నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు (2)
ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట - ఆత్మానంద గీతమే పాడెదా(2)

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------