** TELUGU LYRICS **
ఇరుకులో విశాలత కలుగజేసి నావు
ఎన్నెన్నో మేళ్ళతో నన్ను నింపినావు
ఎన్నతరమే ప్రేమా వర్ణింపతరమే నీప్రేమా (2)
||ఇరుకులో||
1. ఇబ్బంది కొలిమిలో నన్ను కాల్చి నావు
పరిశుద్ధాత్మతో నన్ను నింపినావు (2)
నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా
నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు (2)
నిన్ను వెంబడించెదా వెన్నంటి నిడిచెదా
నీ పనిలో మెండుగా ఫలియింప చేసినావు (2)
||ఇరుకులో||
2. నీ తోటలో పనివానిగా ఎంచినావు నన్ను
నీ సేవలో జీవింపచేసినావు నన్నూ (2)
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే
పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి (2)
బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే
పరమ కానానులో నన్ను చేర్చు నీ ధరికి (2)
||ఇరుకులో||
3. కంటికి కనబడవు నీ అద్భుత కార్యములు
చెవికి వినబడవు ఆశ్చర్యక్రియలు (2)
నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా
శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి (2)
నన్ను వెంభడించితివి ప్రతి స్థలముయందునా
శాశ్వత ప్రేమతో నన్ను దీవించితివి (2)
ఎన్నెన్నో మేళ్ళతో నన్ను నింపినావు (2)
||ఇరుకులో||
** ENGLISH LYRICS **
Irukulo Vishalatha Kulugajesi Naavu
Ennenno Mellatho Nannu Nimpinaavu
Ennatharame Premaa Varnimpatharame Neepremaa (2)
||Irukulo||
1. Ibbandhi Kolimilo Nannu Kaalchi Naavu
Parishuddhaathmatho Nannu Nimpinaavu (2)
Ninnu Vembadinchedhaa Vennanti Nadichedhaa
Nee Panilo Mendugaa Phaliyimpa Chesinaavu (2)
||Irukulo||
2. Nee Thotalo Panivaaniga Enchinaavu Nannu
Nee Sevalo Jeevimpachesinaavu Nannoo (2)
Brathukuta Kreesthe Chaavaithe Laabhame
Parama Kaanaanulo Nannu Cherchu Nee Dhariki (2)
||Irukulo||
3. Kantiki Kanabadavu Nee Adbhutha Kaaryamulu
Cheviki Vinabadavu Aascharyakriyalu (2)
Nannu Vembadinchithivi Prathi Sthalamuyandhunaa
Shaashvatha Prematho Nannu Deevinchithivi (2)
Ennenno Mellatho Nannu Nimpinaavu (2)
||Irukulo||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------