4572) రక్షించే రక్షకుడు నీ కొరకు పుట్టాడు దీవించే యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు

** TELUGU LYRICS **

రక్షించే రక్షకుడు నీ కొరకు పుట్టాడు
దీవించే యేసయ్య నిన్ను పిలుచుచున్నాడు (2)

సాగిపోదారన్న వెళ్లిపోదారన్న యేసయ్యను
నమ్ముకొని ఆరాధిద్దాంరన్న (3)
||రక్షించే||

పాపిని పాపే ప్రేమించడోరన్న పాపరహితుడే
పాపిని ప్రేమిస్తున్నాడన్న (2)
అదే పండుగ అదే క్రిస్మస్ (4)
||రక్షించే||

బలే బలే పండుగ యేసయ్య పండుగ
రక్షించే పండుగ దీవించే పండుగ "2"
అదే క్రిస్మస్ అదే పండుగ (4)
||రక్షించే||

---------------------------------------------------------
CREDITS : Music : Suraj
Lyrics, Vocals : Shadrak, Pas Shadrak
---------------------------------------------------------