4501) మెరిసే ఒక తార వెలిగే గాగనాన యేసయ్యా జాడ తెలిపే

** TELUGU LYRICS **

మెరిసే ఒక తార వెలిగే గాగనాన
యేసయ్యా జాడ తెలిపే నా యేసయ్యా జాడ తెలిపే (2)

మచ్చలేని చందురుడు నా యేసయ్యా 
మనుషులకై లోకంలో ఉదయించెను చూడయ్యా (2)
పశువుల శాలలో మరియమ్మ వడిలో (2)
పవళించెను ప్రభు యేసయ్య (2)
||మెరిసే ఒక తార||

గొల్లలకు జ్ఞానులకు తెలిపింది ఆ తార 
యేసుని చూపుటకై నిలిచింది గగనాన (2)
యేసుని చూచిరి సాగిలపడిరి 
యేసుని చూచిరి కనుకలిచ్చిరి
ఆనందంతో ఆరాధించిరి (2)
||మెరిసే ఒక తార||

-------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------