** TELUGU LYRICS **
చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా.... (2)
ఈ లోక జన్మము ఓ గొప్ప మర్మము (2)
పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం (2) ఓ... ఓ... ఓ...
చిత్రమైన పుట్టుక నీది
మేము సంతసించు వెళాయేయిది యేసయ్యా.... (2)
సృష్టికర్తవై శరీరాధారిగా - పుడమిపై వెలసిన పూజ్యనీయుడా
పరమ తండ్రివై పాపరహితునిగా - ప్రేమ తోడ వచ్చిన యేసునాధుడా (2)
ఊహకు అందదే నీ ప్రేమ మాధుర్యము
వర్ణన కందదే నీ యొక్క వాత్సల్యము (2)
చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము
చిత్రమే విచిత్రమే యేసయ్యా నీ జననము ఆ.. ఆ.. ఆ.. ఆ..
||చిత్రమైన పుట్టుక నీది||
సర్వజనుల పాపపరిహార్ధమై - కన్య మరియ గర్భమందు ఉద్భవించావు
సర్వ ప్రజల రక్షణార్ధమై - పరిశుద్ధునిగా ఇలలో పుట్టియున్నావు (2)
చీకటిలోనా జీవనజ్యోతిగా
మరణఛాయలో జీవప్రదాతగా (2)
దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే
దివి నుండి భువికొచ్చిన ఇమ్మనుయేలువే ఓ.. ఓ.. ఓ..

----------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Sunith & Bobby jeevan
Music & Vocals : Moses Dany & Hanok Raj
Backing Vocals : Vagdevi, Keerthana & team
----------------------------------------------------------------------------