4557) ఆరాధనకు యోగ్యుడు ఈ ధరణిలో జన్మించేను

** TELUGU LYRICS **

ఆరాధనకు యోగ్యుడు ఈధరణిలో జన్మించేను
సర్వశక్తిమంతుడైన దేవుడు మనుషువుతారునిగా ఉదయించేను
అ:ప :రక్షణను ఇచ్చుటకు ఉదయించెను విమోచనను ఇచ్చుటకు ఉదయించేను

యూదా దేశపు బెత్లెహేము నందు నా కొరకు నా రాజు ఉదయించెను
కన్య మరియ గర్భమందు ఇమ్మానుయేలుగా ఉదయించెను
రక్షణను ఇచ్చుటకు ఉదయించెను విమోచననోయిచ్చుటకు ఉదయించెను

సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు 
తన  ఇష్టులైన ప్రజలకు భూవిలో సమాధానమే 
పాడిరి ఆదూతలు కొనియాడిరీ దేవదూతలు

ఆకాశములో తారను చూసి  ప్రయాణించిరి ఆజ్ఞానులు
తల్లైన మరియను శిశువును చూసి సాగిలపడిరి ఆజ్ఞనులు 
బంగారు సాంబ్రాణి  బోళము పూజించిరి ప్రభు యేసుని

-----------------------------------------------------------------------------
CREDITS : Tune & Vocals : Pas John Lal
Lyrics & Music : Pas. Anil Kumar & Immi Johnson
-----------------------------------------------------------------------------