** TELUGU LYRICS **
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త - బలవంతుడైన దేవుడు
జన్మించె ఇలలో దైవపుత్రునిగా - ఇమ్మానుయేలు దేవుడు
నిత్య మహిమను చూపించను - నీతి సూర్యుడై ఉదయించెను
నిత్య జీవమే ఇచ్చుటకు - రారాజే దిగివచ్చెను
రారాజే దిగివచ్చెను నా రాజే దిగివచ్చెను
జన్మించె ఇలలో దైవపుత్రునిగా - ఇమ్మానుయేలు దేవుడు
నిత్య మహిమను చూపించను - నీతి సూర్యుడై ఉదయించెను
నిత్య జీవమే ఇచ్చుటకు - రారాజే దిగివచ్చెను
రారాజే దిగివచ్చెను నా రాజే దిగివచ్చెను
మహారాజే దిగివచ్చెను యేసు రాజే దిగివచ్చెను
హెూసన్న హల్లెలూయా - హెూసన్న హల్లెలూయా
నా చీకటి తొలగింపను - తన మహిమతో దిగివచ్చెను
నా ఆత్మను వెలిగింపను - వాక్యముగా వసియించెను (2)
హెూసన్న హల్లెలూయా - హెూసన్న హల్లెలూయా
నా చీకటి తొలగింపను - తన మహిమతో దిగివచ్చెను
నా ఆత్మను వెలిగింపను - వాక్యముగా వసియించెను (2)
||హెూసన్న||
నా దోషములను బాపను - తన ప్రాణమే అర్పించెను
నా శిక్షను భరించను - దౌర్జన్యము తాను పొందెను (2)
||హెూసన్న||
తన రాజ్యము నన్ను చేర్చను - మార్గముగా తానే మారెను
నన్ను క్రమముగ నడిపింపను - తన ఆత్మతో ముద్రించెను (2)
||హెూసన్న||
----------------------------------------------------------------------------------
CREDITS : Music : Rev Methuselah Daniel
Lyrics, Tune, Vocals : Bishop Dr Daniel Paul Ayyagaru
----------------------------------------------------------------------------------