** TELUGU LYRICS **
సీయోనువాసి శ్రీమంతుడా
సీయోనులో నుండి ఆశీర్వదించుము
నన్ను వర్ధిల్లచేసి ఘనపరచినావు యెహోవా నీకే స్తోత్రము
సీయోనులో నుండి ఆశీర్వదించుము
నన్ను వర్ధిల్లచేసి ఘనపరచినావు యెహోవా నీకే స్తోత్రము
నీ నామఘనతను కీర్తించెదను అద్భుతాలను చాటెదను (2)
స్సీయోనువాసి నా ప్రాణప్రియుడ నాక్షేమమునకు ఆధారము
నే జడియక నిత్యము కదలక నుందును ఆరాధననే నా దైర్యము
ఆరాధనే నా ఆశ్రయము
ఆరాధనే నా ధైర్యము
నన్నితకాలము కాపాడినది శాశ్వతమైన నీకృప
యే వ్యాధి బాధలు దరిచేరకుండ రక్షించినది నీకృప
ఈ దీనుడి మీద నీకృప చూపి ఇంతకాలము కాచితివి
నీదయగల కృపను నాయెడచుపి నీకౌగిలిలో దాచితివి
నీకృపయే నాకుఆధారం
నీ కృపయె నాకు ఆశ్రయము
శ్రీమంతుడవైన యేసయ్య
నన్నాశీర్వదించి నావయ్య
నీ ఎనలేని ప్రేమనాపైచూపి
కూడిచేయి తోడుగుంచావు
నా కన్నీరు నీవుతుడిచావు
నీ పర్ణశాలలో దాచావు
నీ అరచేత చెక్కుకున్నావు
నీ సొత్తుగా నన్ను మార్చావు
నీ చిత్తములోనే నడిచెదను
నా జీవితకాలమంతయు
ఏపాటివాడను యేసయ్య
నీ వారసత్వమే ఇచ్చావు
నీసన్నిధిలోనే నివసింతున్
నీ సన్నిధిచాటున దాచుమయ్య
పరిసశుద్ధుడవైన యేసయ్య నీ ఆత్మతో నను నింపావు
నీతోనే నేను ఉండెదను నీవొడిలో నిద్దురపోయేదను
నూతన యెరూషలేములొ
నిత్యము నీతో ఉండెదని

-------------------------------------------------------
CREDITS : Music : Bro.Prakash Rex
Vocals : Bro.Cherukuri Kaleb
-------------------------------------------------------