4481) రక్షకుడు జనియించే మనకోసమే ఇలలో మహారాజు పుట్టాడు మనకోసమే


** TELUGU LYRICS **

రక్షకుడు జనియించే మనకోసమే ఇలలో
మహారాజు పుట్టాడు మనకోసమే 
నిన్నే కోరి నిన్నే చేరగా రక్షింప వచ్చాడు నజరేయుడు 
నింగి నెలా సంబరాపోయి తార వెలిసేను గగనలాలో 
ఉల్లాసంగా ఆడి పాడి ఆ పసిబాలుడి స్నేహమై 

దీనుడై జనీయించే ఆనాడే పశుల పాకలో 
చీకటి మాయం చెయా దీపమై వచ్చానే 
ఏన్నెన్నో వింతలా నడుమ దూత గళం పాడేలే 
గొల్లలా  రాకతో సంబరాలు అంబరాన్ని  చేరే
తన మహిమనూ వీడీ నీకోసం నాకోసం వచ్చేనే 

జగమంతా సంబరామాయే వెలిగించే వెలుగు తానే 
బ్రతుకులో వేద మాయం చెయా స్నేహితుడుగా గా వచ్చానే 
కనులరా చూడా తరమా మనసారా వెడగా రా 
మదిలో సంతోషం నింపా దిగివచ్చెను మనకోసమే 
తన ఘనతను వీడి నికోసం నాకోసం వచ్చేనే

--------------------------------------------------------
CREDITS : Music : Bittu Kalyan
Lyrics & Vocals: BUjji Garu & Pranab
---------------------------------------------------------