4384) ప్రేమామయుడా నిన్నే కీర్తింతును కరుణామయుడా నిన్నే సేవింతును


** TELUGU LYRICS **

ప్రేమామయుడా నిన్నే కీర్తింతును 
కరుణామయుడా నిన్నే సేవింతును (2)

తెలియని మార్గములో పరుగులు తీస్తున్నా 
గురిలేని గమ్యానికై పరితపిస్తున్నా (2)
నన్ను ప్రేమించి దర్శించి రక్షించినావు (2)  
||ప్రేమా||

నీవలనే బ్రతికున్నా నీకోసం పరుగేడుతా 
నీకాడి నే మోస్తూ నిన్నే ఘనపరచెద (2)
నీలో చావైనా బ్రతుకైనా లాభమేనయ్యా (2)  
||ప్రేమా||

--------------------------------------------------------
CREDITS : Music : Ganta Ramesh
Lyrics, Tune & Vocals : Rakesh Paul
--------------------------------------------------------