** TELUGU LYRICS **
ప్రహర్షించి నే పాడనా - కృపా బహుల్యూని కృపా
కొనియాడి కీర్తించనా - కరుణామయుని కరుణ
ధవలవర్ణుడని నిరాంజనములతో - రత్న వర్ణుడని రాజలాంఛనములతో
ప్రేమగా జన్మించిన పరిశుద్ధుడా నీకే నా ఆరాధన
రక్షింపగా దిగివచ్చిన ఘనతేజమా నీకే నా స్తుతి ప్రార్ధన
బేత్లీహేములో బాలుడే ఆదిసంభూతుడని

శ్రమలనిండి తప్పించు ఇమ్మానుయేలని
పశులపాక పావనుడే ప్రభువుల ప్రభువని
పశులపాక పావనుడే ప్రభువుల ప్రభువని
ఇరుకులన్ని విడిపించు విమోచకుడని
పుణ్యశీల పుత్రుడే ప్రేమామయుడని
పుణ్యశీల పుత్రుడే ప్రేమామయుడని
గాయపడిన వారికి మంచి ఔషదమని
కరుణామయుడే గొప్ప కాపరియని
కరుణామయుడే గొప్ప కాపరియని
పాపములను క్షమియించే పావనాత్ముడని
ఆతికాంక్షనీయుడే జ్యోతిర్మయుడని
ఆతికాంక్షనీయుడే జ్యోతిర్మయుడని
వెలుగుకి నడిపించే ఆ నజరేతువాడని
వాగ్దానుడే జ్ఞానులకు మార్గము సత్యమని
వాగ్దానుడే జ్ఞానులకు మార్గము సత్యమని
జీవమునకు నడిపించు జీవవాక్యమని
--------------------------------------------------------
CREDITS : Vocals : Nissi John
Lyrics & Music : Gv Reddy & K.Sunil
--------------------------------------------------------