** TELUGU LYRICS **
గొఱ్ఱెల కాపరులైన మేము
రక్షకుడు యేసుని చూసి వచ్చాము
ఆనంద భరితులై సంతోషగానముతో
స్తుతియించి కీర్తించి పాడేదము (2)
రక్షకుడు యేసుని చూసి వచ్చాము
ఆనంద భరితులై సంతోషగానముతో
స్తుతియించి కీర్తించి పాడేదము (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆనందమే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
సంతోషమే (2)
హల్లెలూయా ఇది ఆనందమే
హల్లెలూయా ఇది సంతోషమే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
సంతోషమే (2)
హల్లెలూయా ఇది ఆనందమే
హల్లెలూయా ఇది సంతోషమే
చీకటిలో ఉన్న మమ్ము వెలుగులోకి నడిపించావు
పాపములో ఉన్న మమ్ము రక్షించి కాపాడావు (2)
జీవము లేని మమ్ము - నిత్యజీవముకు నడిపించావు (2)
నిత్యజీవముకు నడిపించావు
||హల్లెలూయ||
బాధలలో ఉన్న మాకు ఓదార్పుని కలిగించావు
భయముతో ఉన్న మమ్ము ఆదరించి బలపరిచావు (2)
బానిస అయిన మమ్ము విడిపించి నడిపించావు (2)
మమ్ము విడిపించి నడిపించావు
||హల్లెలూయ||
----------------------------------------------------
CREDITS : Music : Sandeep
Lyrics, Tune, Vocals : Ratna Babu
----------------------------------------------------