** TELUGU LYRICS **
జయము కీర్తనలు జయశబ్దముతో రయముగ పాడండి (2)
జయము జయమాయెను లెండి
జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున గూడ జయమే నిత్యమును (2) సద్విలాస్
యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే ఎల్లవారికౌను
కోరిన యెల్ల వారికౌను వేడిన యెల్లవారికౌను
నమ్మిన యెల్ల వారికౌను
యేసు పేరే మీ చిక్కులపైన వేసికొన్న జయము
జయమని వ్రాసికొన్న జయము (2) సద్విలాస్
జయము రాకపూర్వంబే జయమను జనులకు జయమౌను
స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను
ప్రకటించు జనులకు జయమౌను
జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్ల
యికనప జయ పదమేకల్ల (2) సద్విలాస్
తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు తుక్కు తుక్కు (2)
అపాయమేమియురాదు నీకు అది నీకు లొక్కు
నిజముగ అది నీకు లొక్కు (2) సద్విలాస్
జయము కీర్తనలు జయశబ్దముతో రయముగ పాడండి (2)
జయము జయమాయెను లెండి
జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున గూడ జయమే నిత్యమును (2) సద్విలాస్
** ENGLISH LYRICS **
Jayamu Keerthanalu Jayashabdamuto Rayamuga Paadandi (2)
Jayamu Jayamaayenu Lendi
Jayamae Kreesthuni Charithra Yantata
Jayamae Maranamuna Gooda Jayamae Nityamunu (2) Sadvilaas
Yesukreesthu Prabhuvondina Jayamae Ellavaarikavunu
Korina Yellavaarikavunu Vaedina Yellavaarikavunu
Nammina Yellavaarikavunu
Yesu Pere Mee Chikkulapaina Vaesikonna Jayamu
Jayamani Vraasikonna Jayamu (2) Sadvilaas
Jayamu Raakapoorvambae Jayamanu Janulaku Jayamavunu
Stutinchu Janulaku Jayamavunu Smarinchu Janulaku Jayamavunu
Prakatinchu Janulaku Jayamaunu
Jayamu Jayamani Kalavarinchina Jayamae Bratukella
Yikanapa Jayapadamaekalla (2) Sadvilaas
Tupaaki Bombu Kathi Ballemu Thooku Thooku Thooku (2)
Apaayamaemiyuraadu Neeku Adi Neeku Lokku
Nijamuga Adi Neeku Lokku (2)
Jayamu Keerthanalu Jayashabdamuto Rayamuga Paadandi (2)
Jayamu Jayamaayenu Lendi
Jayamae Kreesthuni Charithra Yantata
Jayamae Maranamuna Gooda Jayamae Nityamunu (2) Sadvilaas
---------------------------------------------------------------------------------
CREDITS : Vocals & Producer : A. Prince John Vinay
---------------------------------------------------------------------------------