** TELUGU LYRICS **
యెహోవా మా ప్రభువా - యేషువా మా రక్షకా
యెహోవా షాలోం - యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
అ.ప: రక్షణ స్తోత్రము
బలము ప్రభావము
శక్తి ఐశ్వర్యం - ప్రభు యేసువే
యెహోవా షాలోం - యెహోవా రాఫా
మా ఇమ్మానుయేలు రాజా
అ.ప: రక్షణ స్తోత్రము
బలము ప్రభావము
శక్తి ఐశ్వర్యం - ప్రభు యేసువే
స్తుతి ఘన మహిమ - ఇహ పరములలో రాజుల రాజునకే
చరణం:దేవా నీ కృపా బాహుళ్యముతో కరుణ చూపితివి
మా దోష శిక్షను భరించి మమ్మును ధన్యుల జేసితివి
||రక్షణ||
చరణం: ప్రార్ధన నాలించి వాక్కును పంపి బాగు చేసితివి
సిలువలో పొందిన గాయములతో స్వస్థత నిచ్చితివి
||రక్షణ||
చరణం: ప్రభువా నీ ఉపకారములకు ఏమి చెల్లింతుము?
రక్షణ పాత్రను చేతబూని ఆరాధించెదము
||రక్షణ||
----------------------------------------------------------------------
CREDITS : Rock Church Hyderabad Presents
Singer : Vincent Joel
----------------------------------------------------------------------