** TELUGU LYRICS **
నీ ప్రేమే - మధురమైనది
నీ ప్రేమే - పరిపూర్ణమైనది
నీ ప్రేమే - నిస్వార్థమైనది
నీ ప్రేమే - నిష్కపటమైనది
చాలయ్యా ఓయేసయ్యా
నీ ప్రేమే - నాకు - చాలయ్యా (2)
నను కన్న తల్లిలా లాలించే ప్రేమ
నీ ప్రేమే - పరిపూర్ణమైనది
నీ ప్రేమే - నిస్వార్థమైనది
నీ ప్రేమే - నిష్కపటమైనది
చాలయ్యా ఓయేసయ్యా
నీ ప్రేమే - నాకు - చాలయ్యా (2)
నను కన్న తల్లిలా లాలించే ప్రేమ
నను కన్న తండ్రిలా ఆదరించు ప్రేమ (2)
చీకటి కమ్మినా ముళ్ల బాటలెదురైనా (2)
వెలిగించి నన్ను నడిపించే ప్రేమా
కరుణించి నన్ను విడిపించే ప్రేమా
చీకటి కమ్మినా ముళ్ల బాటలెదురైనా (2)
వెలిగించి నన్ను నడిపించే ప్రేమా
కరుణించి నన్ను విడిపించే ప్రేమా
||చాలయ్యా||
ఆ సమరయ స్త్రీ..ని మన్నించిన ప్రేమ
ఆ పొట్టి జక్కయ్యను చేర్చుకున్న ప్రేమ (2)
నమ్మక ద్రోహం అయిన - నీ పట్ల ద్వేషమైన (2)
యూదా ను సైతము క్షమియించిన ప్రేమ
ఆ సౌలు ను సైతము మార్చేసిన ప్రేమా
ఆ సౌలు ను సైతము మార్చేసిన ప్రేమా
||చాలయ్యా||
----------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Vocals : Bandela Naga Raju , Kalpana Bandela
Music : Syam
----------------------------------------------------------------------------------------------------