4296) నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ నన్ను బ్రతికించుచున్నది


** TELUGU LYRICS **

నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ
నన్ను బ్రతికించుచున్నది (2)
ఏ సమయమందైన ఏ స్థితిలోనైన (2)
విడువని ఎడబాయనిది - యేసు నీ ప్రేమ (2)

మోసగించిన నిందించిన ఒంటరిని చేసిన
నా వెంట నిలచిన - నీ మధుర ప్రేమ (2)

ద్వేషించిన వెలివేసిన - ఎగతాళి చేసిన
నా తోడు నిలచిన - నీ దివ్య ప్రేమ (2)

కృప చూపిన ప్రాణమిచ్చిన - రక్షింపజేసిన
నాకోసం నిలచిన - నీ అమర ప్రేమ (2)

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Vocals : Ps. John Paul Koka
Music : Prasanth Penumaka
-------------------------------------------------------------------------