** TELUGU LYRICS **
నా నీతికి ఆధారమా నిబంధన మందసమా (2)
అనుబంధమా మకరందమా నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా (2)
అనుబంధమా మకరందమా నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా ఆరాధన నీకేనయ్యా (2)
||నా నీతికి||
నీ ప్రేమ నాపై ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై అన్నీ వేళలా ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ తృప్తి పరచగా (2)
అంకితమైనావులే కృపలో దాచావులే (2)
||మహానీయుడా||
నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే నీ వలె మారెనులే (2)
||మహానీయుడా||
నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు నా పక్షమై నిలచినావు (2)
||మహానీయుడా||
-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------