** TELUGU LYRICS **
జయరాజు యేసు జెండా క్రింద సేవకు వస్తినీ (2)
భయములేక పరమ బలమొంది
మనము పనిని చేయుదము (2)
జయగీతము పాడి యుద్ధముచేసి జయమునొందేదము (2)
సేన నాయకుడు నడిపించేను మమ్మును దివ్యజ్ఞానముతో (2)
దిన సేవకులమై దినదినం వెంబడించి పనిని చేయుదము (2)
||జయగీతము పాడి||
దేశవాసుల్లెలారు దేవునితో సహవాసము పొందుటకై (2)
వంచించు సైతాన్ వలనుండి
వారిని విడిపించుట మా పని (2)
||జయగీతము పాడి||
సర్వలోకమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో (2)
అందకారము తోలగి వెలుగొందు
కాలము తొందరలో రావలెను (2)
||జయగీతము పాడి||
-------------------------------------------------------------
CREDITS :