** TELUGU LYRICS **
ఏమిలేని నాపై ఎంతో ప్రేమను చూపావు
ఎన్నిక లేని నన్ను ఎంతో గుర్తించావు
నా గాయము కట్టి నా గతమును మరచి (2)
ఎంత ప్రేమయ్యా నా యేసయ్య
నీ ప్రేమకు సాటేవ్వరు నేలేరయ్య (2)
నా గాయము కట్టి నా గతమును మరచి (2)
ఎన్నిక లేని నన్ను ఎంతో గుర్తించావు
నా గాయము కట్టి నా గతమును మరచి (2)
ఎంత ప్రేమయ్యా నా యేసయ్య
నీ ప్రేమకు సాటేవ్వరు నేలేరయ్య (2)
నా గాయము కట్టి నా గతమును మరచి (2)
విలువే లేని నన్ను విలువైన నీ రక్తముతోనే కొన్నావుగా నన్ను కన్నావుగా
జారిన నన్ను నీవు నా చేయి పట్టి లేపి
నీ చిత్తమునే నా పై
చూపావుగా నీలా మార్చావుగా (2)
||ఎంత||
గురియే లేని నాకు సరియైన మార్గము చూపి
నడిపావుగా నాముందు నడిచావుగా
ప్రేమతో శక్తితో నన్ను రోషము గలిగిన ఆత్మతో
పరిపూర్ణ శాంతితో నన్ను
నింపావుగా సాక్షిగా మార్చవుగా (2)
||ఎంత||
-------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------