** TELUGU LYRICS **
శ్రీమంతుడా - యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా
సిలువధారి - నా బలి పీఠమా
నీ రక్తపు కోట - నాకు నివాసమా
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ - సంకేతమా
||శ్రీమంతుడా||
మహిమగల పరిచర్య - పొందినందున
అధైరపడను - కృప పొందినందున
మహిమతో నీవు - దిగి వచ్చువేళ
మార్పు నొందెద - నీ పోలికగా
||శ్రీమంతుడా||
సీయోను శిఖరము - సింహాసనము
వరపుత్రులకే - వారసత్వము
వాగ్దానములన్ని - నెరవేర్చు చుంటివా
వాగ్ధాన పూర్ణుడా - నా యేసయ్యా
||శ్రీమంతుడా||
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా
సిలువధారి - నా బలి పీఠమా
నీ రక్తపు కోట - నాకు నివాసమా
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ - సంకేతమా
||శ్రీమంతుడా||
మహిమగల పరిచర్య - పొందినందున
అధైరపడను - కృప పొందినందున
మహిమతో నీవు - దిగి వచ్చువేళ
మార్పు నొందెద - నీ పోలికగా
||శ్రీమంతుడా||
సీయోను శిఖరము - సింహాసనము
వరపుత్రులకే - వారసత్వము
వాగ్దానములన్ని - నెరవేర్చు చుంటివా
వాగ్ధాన పూర్ణుడా - నా యేసయ్యా
||శ్రీమంతుడా||
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------