** TELUGU LYRICS **
పాటలతోనే పయనం సాగాలి
సియోను పాటలు పాడుకుంటూ
హల్లెలూయ పాటలతో - హోసన్నా గీతాలతో
సియోను పాటలు పాడుకుంటూ
హల్లెలూయ పాటలతో - హోసన్నా గీతాలతో
యోర్దాను ఎదురోచ్చినా - ఎర్ర సంద్రం పొంగిపొరలిన
ఫరో సైన్యం తరుముకొచ్చినా
యేసయ్య సన్నిధి తోడుండాగా.. తోడుండగా...తోడుండాగా..
పగలు మేఘస్తంభమై - రాత్రి అగ్ని స్థంభమై
ఆకాశము నుండి ఆహారమునిచ్చి
ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి.. దాహము తీర్చితివి..
ఆకాశము నుండి ఆహారమునిచ్చి
ఎడారిలో సెలయేరులై.. దాహము తీర్చితివి.. దాహము తీర్చితివి..
తంబురతో సీతారతో - బూరధ్వనితో స్వరమండలముతో
నాట్యముతో పిల్లనగ్రోవితో
ఆత్మలో ఆనందించుచూ.. ఆనందించుచూ.. ఆనందించుచూ..
నాట్యముతో పిల్లనగ్రోవితో
ఆత్మలో ఆనందించుచూ.. ఆనందించుచూ.. ఆనందించుచూ..
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------