4219) ఇంతగ నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా


** TELUGU LYRICS **

ఇంతగ నన్ను - ప్రేమించినది
నీ రూపము నాలో - రూపించుటకా
ఇదియే - నాయెడ నేకున్న నిత్య సంకల్పమా

శ్రమలలో సిలువలో - నీ రూపు నలిగినదా 
శిలనైనా నన్ను - నీవలె మార్చుటకా 
శిల్ప కారుడా - నా యేసయ్యా
మలుచు చుంటివా - నీ పోలికగా  
||ఇదియే||

తీగలు సడలి - అపస్వరములమయమై
మూగబోయనే - నా స్వర మండలము
అమరజీవ - స్వరకల్పనలు
నా అణువణువునా పలికించితివా
||ఇదియే||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments