** TELUGU LYRICS **
యేసు నీమాటలు నా జీవితానికి క్రొత్త బాటలు (2)
నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2)
నా పాదములకు దీపం నా త్రోవలకు వెలుగు (2)
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
||యేసు||
నావారు నన్ను నిందించి అపహసించగ
ఏ త్రోవ లేక తిరుగుచుండగ (2)
నీ హస్తముతో ఆదరించితివి
నీ కౌగిలిలో హత్తుకొంటివి (2)
||యేసు||
నీ శిలువ రక్తముతో నన్నుశుద్దిచేసి
నీ రాజ్యములో చేర్చుకొంటివి (2)
నీ వాక్యముతో బలపరచితివి
నీ సువార్త చాటింప భాగ్యమిచ్చితివి (2)
||యేసు||
-------------------------------------------------------------
CREDITS : Album : Nee Rajyam
Music : Jk Christopher
-------------------------------------------------------------