4195) గుండెల్లో నిండిన నాకున్న భావన చెప్పాలి నీకే రీతిన

    
** TELUGU LYRICS **

    గుండెల్లో నిండిన నాకున్న భావన
    చెప్పాలి నీకే రీతిన (2)
    కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా (2)
    యేసయ్యా.. యేసయ్యా..
    చేస్తున్నా స్తోత్రాలాపన (2)
    నీకే ఆరాధన
    నీకే ఆరాధన  
    ||గుండెల్లో||

1.  నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు
    జరిగాయి నీ వలన  (2)
    నీ గోప్ప నామమును పాడి స్తుతిస్తూన్నా  (2)
    అన్ని వేళలా యందును (2)
    యేసయ్యా.. యేసయ్యా..
    చేస్తున్నా స్తోత్రాలాపన (2)
    నీకే ఆరాధన
    నీకే ఆరాధన
    ||గుండెల్లో||

2.  నా ఉహకందని మహోపకారాలు
    కలిగాయి నీ వలన  (2)
    ఉత్సాహగానముతో నీన్నె సేవిస్తున్నా  (2)
    నీ ఆవరణమందున (2)   
    యేసయ్యా.. యేసయ్యా..
    చేస్తున్నా స్తోత్రాలాపన (2)
    నీకే ఆరాధన
    నీకే ఆరాధన
    ||గుండెల్లో||

-------------------------------------------------------------
CREDITS : Voicel : Samuel Sugeeth
Lyrics, Tune, Music : Dr. A.R.Stevenson
-------------------------------------------------------------