** TELUGU LYRICS **
ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త నిత్యుడవగు
తండ్రి బలవంతుడా నాలోన వసిహించి నన్నాదరించే
నా ప్రాణమా యేసయ్యా
నా ప్రాణమా యేసయ్యా
1. కల్వరి సిలువలో వ్రేలాడిన నా రక్షకా యేసయ్యా
నా పాప దోషము క్షమియించిన పరిశుద్ధుడా యేసయ్యా
నీ ఉన్నత పిలుపునకు నను అర్హునిగా చేసి నన్ను ఎన్నుకున్నావయ్య
నీ కార్యములను చేయుచు నన్ను నీలో బలపరిచి
నాతోనే ఉన్నావయ్యా
||ఆశ్చర్య||
2. దినదినము వాత్సల్యము నాపై చూపి
నీ కృపలతో నింపవాయ్యా
నీ ప్రేమను సత్యమును నాపై చూపి నను దైర్య పరిచావయ్యా
ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు నేను రుణపడి ఉంటాను సదా
ఈ ప్రేమ బంధము ఒక అధ్బుతమే నాకు ఇలలోన దొరకనిదాయ్యా
||ఆశ్చర్య||
--------------------------------------------------------------
CREDITS : Vocals : Pr. Ravinder Vottepu
Lyricist : Sudheer Kumar Adimalla
--------------------------------------------------------------