** TELUGU LYRICS **
మనసారా నిన్ను నేను కొనియాడెదన్
ప్రతి స్థలములో నిన్ను కీర్తించెదన్
ఆరాధన నీకే.. ఆరాధన నీకే
గడచిన కాలమంత కాపాడిన యేసయ్య నీకే వందనం (2)
కాలాలు మారిన బుతువులు మారిన మారనిది నీ ప్రేమ (2)
తరాలు మారిన యుగాలు మారిన మారని నీ దివ్యప్రేమ
||ఆరాధన నీకే||
ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి
అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురించుచున్నది (2)
ఓ మనిషి యేను చేసిన ఉపకారములలో
నువ్వు దేనిని మరువకుమా
కష్ట నష్ట సమయములలో ఆ యేసు తోడుండెను
వ్యాధి బాధ సమయములలో ఇమ్మానుయేలు
హల్లేలూయా హాలే హల్లేలూయా
హల్లేలూయా ఆమెన్ హల్లేలూయా

-------------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------------