** TELUGU LYRICS **
నీ సన్నిధి చేరే ప్రార్ధనే నాకు నేర్పుము
నీకింపైన దూపముగా దాన్ని మార్చుము
ప్రార్థనే విజయము నీ సహవాసమే విలువైనది
నీకింపైన దూపముగా దాన్ని మార్చుము
ప్రార్థనే విజయము నీ సహవాసమే విలువైనది
1. ప్రార్థనందే శక్తి కలదు నాకు వచ్చు సహాయము
ప్రార్థనందే బలము కలదు నాకు ఇచ్చును ధైర్యము
నాకు పశ్చాత్తాపముతో నిండిన ప్రార్థన
ప్రాయశ్చిత్త యాగమైన ప్రార్థన
అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నా నాధ
అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నన్ను
||నీ సన్నిధి||
2. నాపై వ్యాజ్యమొందే వారిని క్షమియించే ప్రార్థన
నా స్థితిని గ్రహియించే పరిశీలన ప్రార్థన
ఆత్మల రక్షణ కొరకైన భారము
నీ మనసు కలిగి చేసే సేవ భారము
అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నా నాధ
అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నన్ను
||నీ సన్నిధి||
నా స్థితిని గ్రహియించే పరిశీలన ప్రార్థన
ఆత్మల రక్షణ కొరకైన భారము
నీ మనసు కలిగి చేసే సేవ భారము
అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నా నాధ
అనుగ్రహించు నడిపించు ప్రతిక్షణము నన్ను
||నీ సన్నిధి||
------------------------------------------
CREDITS : Raj praksh paul
Album : Veekshana
------------------------------------------