4147) కేవలం నీ కృప యేసయ్యా కేవలం నీ కృప యేసయ్యా

    
    కేవలం నీ కృప (3) యేసయ్యా
    కేవలం నీ కృప (3) యేసయ్యా
    నను బ్రతికించెను నీ కృప నాతో ఉన్నా నీ కృప
    నా పక్షమందు నిలిచెను నీ కృపా (2) 
    ||కేవలం||

    రెప్పపాటునైనా కను మూయని నీ కృపా 
    కను రెప్పపాటు లోనా తప్పించెను నీ కృపా (2)
    నిత్యము నా వెంట నీడల నిలిచెను నీ కృపా 
    అపాయము రా కుండను కాచెను నీ కృపా (2) 
    అపత్కలమందు దాచెను నీ కృపా (2)
    ||కేవలం||

    దోషినైన నన్ను ప్రేమించెను నీ కృపా 
    నా పాప శిక్షనంతా భరియించెను నీ కృపా (2) 
    నిర్దోషమైన రక్తము చిందించెను నీ కృపా 
    అమూల్యమైన రక్షణ అందించెను నీ కృపా (2)
    సజీవమైన సాక్షిగా నిలిపెను నీ కృపా (2)
    ||కేవలం||

--------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics & Tune : Bro.Gunaveer Paul
Vocals & Music : Sudha Gunaveer Paul & Avinash Ansel
--------------------------------------------------------------------------------------