** TELUGU LYRICS **
- జె.వి. పద్మలత
- Scale : Bm
- Scale : Bm
స్తుతులకు పాత్రుండగు యేసు - మా స్తుతులను అందుకో
స్తుతి మహిమ ఘనతయు - నీకే చెల్లించెదము
1. ఆదియు అంతము నీవై యుండి - సర్వసృష్టికి ఊపిరివై
పరలోక సింహాసనము వీడి - ఇహలోకమునకు ఏతెంచితివి
||స్తుతులు||

2. పాపికి క్షమాపణనిచ్చుటకు - సిలువ మ్రానుపై వ్రేలాడి
విలువైన రక్తం చిందించి - రక్షణ కర్తవు నీవైతివి
||స్తుతులు||
3. రక్షణపాత్ర మాకిచ్చుటకు - ఉగ్రతపాత్ర త్రాగితివి
నిందలు హింసలు సహించి - విమోచన కర్తవు నీవైతివి
||స్తుతులు||
4. కష్టములలో నష్టములలో - ఇరుకులలో ఇబ్బందులలో
నీ ప్రేమతో మమ్ము ఆదరించే ఆదరణకర్తవు నీవైతివి
||స్తుతులు||
** CHORDS **
Bm A Bm
స్తుతులకు పాత్రుండగు యేసు - మా స్తుతులను అందుకో
Em A Bm G Bm A Bm
స్తుతి మహిమ ఘనతయు - నీకే చెల్లించెదము
స్తుతి మహిమ ఘనతయు - నీకే చెల్లించెదము
Em A Em Bm
1. ఆదియు అంతము నీవై యుండి - సర్వసృష్టికి ఊపిరివై
Em A Bm G Bm A
పరలోక సింహాసనము వీడి - ఇహలోకమునకు ఏతెంచితివి
||స్తుతులు||
పరలోక సింహాసనము వీడి - ఇహలోకమునకు ఏతెంచితివి
||స్తుతులు||
2. పాపికి క్షమాపణనిచ్చుటకు - సిలువ మ్రానుపై వ్రేలాడి
విలువైన రక్తం చిందించి - రక్షణ కర్తవు నీవైతివి
||స్తుతులు||
3. రక్షణపాత్ర మాకిచ్చుటకు - ఉగ్రతపాత్ర త్రాగితివి
నిందలు హింసలు సహించి - విమోచన కర్తవు నీవైతివి
||స్తుతులు||
4. కష్టములలో నష్టములలో - ఇరుకులలో ఇబ్బందులలో
నీ ప్రేమతో మమ్ము ఆదరించే ఆదరణకర్తవు నీవైతివి
||స్తుతులు||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali