** TELUGU LYRICS **
- ఎస్.జయరాజ్
- Scale : Am
- Scale : Am
స్తోత్రింతుము స్తోత్రింతుము యేసునాధుడా
స్తోత్రింతుము కీర్తింతుము కీర్తనీయుడా
స్తోత్రార్హుడవు స్తుతికి పాత్రుడవు
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా
ఆ.... ఆ... ఆ...హల్లెలూయా
||స్తోత్రింతుము||
1. ఆకాశములు మహాకాశములు
పట్టజాలని మహిమ కలిగిన దేవా
పట్టజాలని మహిమ కలిగిన దేవా
సకలాశీర్వచన స్తోత్రములకు మించిన దేవా
మేము నిన్ను స్తుతియించుటకు మా శక్తి చాలునా
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా (2)
మేము నిన్ను స్తుతియించుటకు మా శక్తి చాలునా
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా (2)
||స్తోత్రింతుము||
2. నీ చేతిపని ఆకాశములు
నీవు చేసిన చంద్రనక్షత్రాల్
సృష్టిని చూడగా బహు ఆశ్చర్యము
నీవు మమ్ము దర్శించుటకు ఏపాటివారము
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా (2)
||స్తోత్రింతుము||
** CHORDS **
Am E Am
స్తోత్రింతుము స్తోత్రింతుము యేసునాధుడా
E Am
స్తోత్రింతుము కీర్తింతుము కీర్తనీయుడా
స్తోత్రింతుము కీర్తింతుము కీర్తనీయుడా
G Am
స్తోత్రార్హుడవు స్తుతికి పాత్రుడవు
స్తోత్రార్హుడవు స్తుతికి పాత్రుడవు
G
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా
E Am
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా
||స్తోత్రింతుము||
G F
1. ఆకాశములు మహాకాశములు
E
పట్టజాలని మహిమ కలిగిన దేవా
పట్టజాలని మహిమ కలిగిన దేవా
Am G
సకలాశీర్వచన స్తోత్రములకు మించిన దేవా
E Am
మేము నిన్ను స్తుతియించుటకు మా శక్తి చాలునా
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా (2)
మేము నిన్ను స్తుతియించుటకు మా శక్తి చాలునా
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా (2)
||స్తోత్రింతుము||
2. నీ చేతిపని ఆకాశములు
నీవు చేసిన చంద్రనక్షత్రాల్
సృష్టిని చూడగా బహు ఆశ్చర్యము
నీవు మమ్ము దర్శించుటకు ఏపాటివారము
ఆ.... ఆ... ఆ... హల్లెలూయా (2)
||స్తోత్రింతుము||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------