** TELUGU LYRICS **
- రెవ. పి. కమలాకర్
- Scale : C
- Scale : C
ఇది కోతకు సమయం - పని వారి తరుణం
ప్రార్ధనచేయుదమా - పైరును చూచెదమా - పంటను కోయుదమా
ప్రార్ధనచేయుదమా - పైరును చూచెదమా - పంటను కోయుదమా
||ఇది||
1. కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారే కొదువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
||ఇది||
2. సంఘమా - మౌనము దాల్చకుమా - కోసేటి పనిలోన పాలొందుమా
యజమాని నిధులన్ని నీకేకదా
యజమాని నిధులన్ని నీకేకదా
||ఇది||
3. శ్రమలేని ఫలితంబు నీ కియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్ధ ఫలములను భుజియించవా (నిత్య)
జీవార్ధ ఫలములను భుజియించవా
||ఇది||
** ENGLISH LYRICS **
Idi Kothaku Samayam
Panivaari Tharunam Praarthana Cheyudamaa (2)
Pairunu Choochedamaa
Pantanu Koyudamaa (2)
||Idi Kothaku||
1. Kothentho Visthaaramaayene
Kothaku Panivaaru Koduvaayene (2)
Priya Yesu Nidhulanni Niluvaayene (2)
||Idi Kothaku||
2. Sanghamaa Mounamu Daalchakumaa
Kosedi Panilona Paalgondumaa (2)
Yajamaani Nidhulanni Meeke Kadaa (2)
||Idi Kothaku||
3. Shramaleni Phalithambu Meekeeyagaa
Kosedi Panilona Paalgondumaa (2)
Jeevaardha Phalamulanu Bhujiyinthumaa (2)
||Idi Kothaku||
** CHORDS **
C Am F G G7
ఇది కోతకు సమయం - పని వారి తరుణం
Dm C F C
ప్రార్ధనచేయుదమా - పైరును చూచెదమా - పంటను కోయుదమా
ప్రార్ధనచేయుదమా - పైరును చూచెదమా - పంటను కోయుదమా
||ఇది||
C F G7 C
1. కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారే కొదువాయెనే
1. కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారే కొదువాయెనే
Am F C
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
ప్రభుయేసు నిధులన్ని నిలువాయెనే
||ఇది||
2. సంఘమా - మౌనము దాల్చకుమా - కోసేటి పనిలోన పాలొందుమా
యజమాని నిధులన్ని నీకేకదా
యజమాని నిధులన్ని నీకేకదా
||ఇది||
3. శ్రమలేని ఫలితంబు నీ కియ్యగా - వలదంచు వెనుదీసి విడిపోదువా
జీవార్ధ ఫలములను భుజియించవా (నిత్య)
జీవార్ధ ఫలములను భుజియించవా
||ఇది||
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------
CREDITS : Vidhyardhi Geethavali
---------------------------------------------------